LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Om Bheem Bush

•

2024

Oka Kalalaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒక కలలా ఒక కథలా కరిగెనుగా నా వేదనే
ఊహలకే ఊపిరిగా దొరికెనుగా నీ ప్రేమనే
ఈరోజు కళ్లార చూసేందుకే అనంతాల కాలాలు వేచానులే
దిగంతాలు దాటేటి ఈ మాయ నీ వల్లనే

అతిశయమే తెలుపగనే ఆ నింగి చాలదే
నాకోసమొస్తావు అంటూ నే చూశానుగా
నా లోకమంతాను నీ ధ్యాస అయ్యేనుగా
మాట రాని చెప్పలేని సంతసాల వేళనే
దేనీతోనీ తూచలేని గొప్ప ప్రేమంటే మాదేనని
నా నవ్వు కన్నీరు అయ్యేంతలా ఆకాశాలు తాకేటి స్వచ్చే ఇదేగా
నువ్వేగాలి గంధాలు నా మీద చల్లావుగా ఇలా

తడిసే కన్నుల్తో నీ ఈడు కోరేదా మొలిసే దారుల్లో పేరుకంటే ఇదా
ఒక్కో క్షణమే జన్మై మారేనుగా
తీరే నేడే నేడే నాలో బాధే ఇంతే యాతనే
ఓ కలలా ఓ కథలా కరిగెనుగా నా వేదనే
ఊహలకే ఊపిరిగా దొరికెనుగా ప్రేమా

WRITERS

SUNNY M.R., KRISHNA KANTH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Om Bheem Bush

2024

01

Om Bheem Bush

Sunny M.R.

02

Bang Bros

Aditya Iyengar, Dinker Kalvala, Lakshmi Priyanka, Rutvik Talashilkar, Sunny M R, Vivek Hariharan

03

Dil Dhadke

Sunny M.R.

04

Aparichitha

Sunny M.R.

05

Neeli Moha Megham

Anjana Balakrishnan, Sunny M R

06

Thaalajaalane

Sunny M.R.

07

Anuvanuvuu

Arijit Singh, Krishna Kanth, Sunny M R

08

The Wedding Song

Kapil Kapilan, Krishna Kanth, Sunny M R

09

Oka Kalalaa

Krishna Kanth, Sunny M R

10

Ule Ule

Sunny M.R.

11

Banger Rap (Three Men)

Sunny M.R.

12

Thaaraveedhiyil

Harjot Kaur, Sunny M R

13

Moharaagamegham

Sunny M.R.

14

Sammohanaa

Sunny M.R.

From This Artist