LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gautamiputra Satakarni

•

2016

Ekimeedaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నో నో ఓ ఓ

ఎకిమీడా
ఎకిమీడా నా జత విడనని వరమిడవా
తగు తోడా నా కడ కొంగున ముడిపడవా

సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని
మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి
బందీనయ్యానే ఎటౌతానే

హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హొయ్
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హొయ్

కడవై ఉంటా నడుమోంపుల్లో
కులికే నడకా నన్నుదాసుకో గుట్టుగా

కోకా రైకా నువ్వనుకుంటా
చక్కెర తునకా చలికాచుకో వెచ్చగా

చెమట చలవు చిరు చినుకు చొరవై
ఈ తళ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండో వానో

హో ఎండో వానో ఎవరికెరుక
ఏ వేళా పాళా ఎరుగనని
ప్రతిరోజున నీతో పాటే నడుస్తూ గడిస్తే ఎన్నాళ్లైతేనేమి ఎటైతేనే

హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హొయ్
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హున్నర హునన్నర
హున్నర హున్నర హొయ్

ఎకిమీడే నీ జత విడనని వరమిడనే (వరమిడవా)
సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే

వీరి వీరి గుమ్మడంటు వీధి వాడా చుట్టుకుంటూ
ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటూ
ఒళ్లోన మువ్వాల ఇయ్యాల సయ్యాటలో (సుర్రో)

కోడెగాడు పక్కనుంటే ఆడ ఈడు ఫక్కుమంటే
మన్ను మిన్ను చూడనంటూ మేళమాడుకుంటా ఉంటే
మత్తెక్కి తూగాల మున్నూర్ల ముపొద్దులు (సుర్రో)

ఎకిమీడా

WRITERS

Chirrantan Bhatt, Sirivennela Seetharama Sastry

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Gautamiputra Satakarni

2016

01

Ekimeedaa

Chirantan Bhatt, Seetarama Sastry, Shreya Ghoshal, Udit Narayan

02

Gana Gana Gana

Chirantan Bhatt

03

Mrignayanaa

Chirantan Bhatt

04

Saaho Saarvabowma Saaho

Chirantan Bhatt, Keerthi Sagathia, Seetarama Sastry, Vijay Prakash

05

Singhamu Pai Langhinchenu (Kadhaa Gaanam)

Chirantan Bhatt, Saimadhav, Vijay Prakash

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist