LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Missamma

•

2003

Muvvala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్నమాల
కూయకే అల్లరి కోయిల ఆమని ముందర ఈ తొందరేల
పొంగుతున్న నాలో ప్రేమ ఇంద్రధనస్సు నువ్వేనమ్మ నింగి వీడి వయ్యరంగా రావే
మక్కువంతా నీపై ఉన్నా చుక్క పొద్దు పొడిచే దాకా పక్కకింక రాలేనయ్యో నేనే
అంత దాక ఇంత దూరమా అవ్వనీ చెంతనే విరహమా
నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్నమాల

సరికొత్త ప్రియ సఖిలాగ నిను కోరేను నే ప్రతిరోజూ
గది బయట మన సడి చూసి పడి నవ్వేను ఆ నెలరాజు
దోర ఆశలన్నీ పూశాయి మల్లె పూలు
చాటు మాటు లేని సరసాలు చాలు చాలు
ఊసులాడమంటూ పిలిచాయి జాజి పొదలు
వేళ కాని వేళ మరాము చేయవలదు
రగిలే వగలే సెగలై రేగిపొయే మోజులు
లాల లాలల
నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్నమాల(హ్మ్మ్)
హే ఆహాహా ఆ ఆ హ హే హే హ్మ్ హ్మ్మ్ లాల లాలల
అనగనగా ఒక మహ రాజు తన జత కలిసే ఒక మహ రాణి
ముచ్చటగా వారొక జంటై శృతి కలిపారు సరసాలన్నీ
రాణి రాజు వంక రంభల్లే చేరుకోగ
రాజు రాణి దారి ఈ నడుము నల్లుకోగ
వేయి చందనాల వసంత కేళి లోన
హాయి శోభనాల సుఖాన తేలిపోగ
మనసే బృందావనిలా పరవసించే నేడిలా
లల లలల
జంటగా సరసములాడగ
సమయం కుదిరెనే రత్నమాల
సుందరా విరి పూబంతిలా సందిట వాలనా నంద గోపాల

WRITERS

SAHITHI, VANDEMATHARAM SRINIVAS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Missamma

2003

01

Andhala Gummaro

Vandemataram Srinivas

02

Missamma Female

Vandemataram Srinivas

03

Muvvala

Udit Narayan, Usha Munukutla, Vandemataram Srinivas

04

Ne Padithey

Vandemataram Srinivas

05

Missamma Male

Vandemataram Srinivas

06

Entha Sukhmido

Vandemataram Srinivas

07

Aakasaniki

Vandemataram Srinivas

08

Theme Music Missamma

Vandemataram Srinivas

From This Artist