ఖాకీ పై ప్రమాణం నా ప్రయాణం
నీలాంటి దమ్మున్నోడు తన Gun ను పేరు Hands Up అన్నోడు
కొత్తగా ఊళ్లో దిగాడు నువ్వేనా ఆటగాడు
అలనాటిదే నాటకం నా వాలకం ఒకటే ఆధునికం
నా దృష్టి దుర్మార్గులకు దుష్టులకు ప్రాణాంతకం
కైవశమై లొంగిపోదా అందని అట్టున ఆకాశం
నన్నసలే గెలవాలన్న ఆ తలపే దుస్సాహసం
భళి భళి నూతనాధ్యాయం ఇకపై నీదే నాయకా
భూకంపాల ముడి పుట్టించాలి చెడు గుండెల్లో నీ సింహ నాదం
వీడుంటే భయం భయపడి పారిపోతుంది దూరం దూరం
భుజ బలమే తోడైనా బుద్ధి బలంతో అందుకుంటాడు నీరాజనం
జగమే మాయాబజార్ జగత్ ఖిలాడీలుంటార్
మన పేరుని కొంచెం వినిపిస్తే పద్ధతిగా పడి ఉంటారు