చల్నే క హుకుం రుఖ్నే క హుకుం
జిందగీ పే హుకుం మౌత్ పే హుకుమ్మ్మ్
బంధూక్ పే హుకుం దుష్మన్ పే హుకుం
లెహరొంపె హుకుం బొంబాయి పే హుకుమ్మ్మ్
జాన్ బొంబాయి క జాన్ బొంబాయి క
వీడి అడుగుల్లో పిడుగు దాగుంది
ఆగ్ తూఫాన్ జబ్బా ముల్తా హాయ్
జగమేలుతున్న సుల్తాను వీడే
గనంచుల్లో ధమ్కీ కరుణేలేని కల్కి
బొంబాయి కి గాలియోన్ మెయిన్
సలాం రాకీ భాయ్ (రాక్ రాక్ రాకీ) సలాం రాకీ భాయ్
సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్
ఇలాఖా తేరా భాయ్ టు హాయ్ సబ్కా భాయ్
అన్ని తానై పెంచిన అడుగు పరుగు నేర్పిన
నిప్పు నొప్పి తెలిసిన తప్పు ఒప్పు మరిచిన
అక్షౌహిణి బలమైన ఇతగాడి పయనాన్ని ఆపిన
అణ్వస్త్రపు అలలైనా ఈ ధీరుడి కొనవేలు కదిపినా
ఛార్బి జయద హాయ్ హయత్ లోహ హాయ్
దారి కో బేచేగా జాన్ ఘంటా హాయ్
గనంచుల్లో ధమ్కీ కరుణేలేని కల్కి
బొంబాయి కి గాలియోన్ మెయిన్
సలాం రాకీ భాయ్ (రాక్ రాక్ రాకీ) సలాం రాకీ భాయ్
సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్
ఇలాఖా తేరా భాయ్ టు హాయ్ సబ్కా భాయ్