LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Raaja Kireedam

•

2017

Radhamma Radhamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జోగేంద్ర జోగేంద్రా జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా జై భోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రా
రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా
నా గెలుపు నానందం నీదేలేవమ్మా
రాధమ్మా రాధమ్మా మాటే వినవమ్మా
నిమిషము నువ్వు కనపడకుంటే మతిపోతుందమ్మా
వరాల వాన స్వరాల వీణ నిజాంన్ని చెబుతున్నా
అరే సందేహంముంటే నా కళ్లలోకే
సరాసరే చూడమంటున్న న న
దినక దిన్నా న న (న న దినక దిన్నా న న న)
రాధమ్మా రాధమ్మా
ఓ రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా
నా గెలుపు నానందం నీదేలేవమ్మా

నీ కళ్ళలోకే చూస్తుంటే చాలు
కాలాన్నే మరిచి ఉండిపోనా
కౌగిల్ల గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోన
నేను గెలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైన
వెండి వెన్నెల్లో ఆశ తీరా నీతోనే ఉయ్యాలూగాలి
ఓ ఓ ఓ
జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మా

ఓ నీ చూపే శాంతం పలుకే సంగీతం నాకేగా సొంతం ఆ శాంతం
నీ నవ్వే అందం నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ బంధం
నువ్వు వెల్లేటి దారంతా
పూల వనమల్లే మరిపోదా
ఊరు ఊరంత దిస్టిపెడితే
ఓ ముద్దు తోనే తీయనా
ఓ ఓ ఓ
జోగేంద్ర జోగేంద్రా జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా జై భోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రా

WRITERS

ANUP RUBENS, MANKOMBBU GOPALA KRISHNA

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Raaja Kireedam

2017

01

Jogendra Jogendra

Anup Rubens

02

Sukhibava Sukhibava

Anup Rubens

03

Saahasamee

Anup Rubens, Anurag Kulkarni

04

Radhamma Radhamma

Ra'mya, Vijay Yesudas

05

Lakshyathe

Anup Rubens

06

Enikku Jeevan Neeye

Anup Rubens

From This Artist