LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bejawada

•

2011

Durgamma Krishnamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

హే హే హే హే హే హే

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

పవరైనా పొగరైనా రెండు కలిసిన బెజవాడ
దీని పేరు చెపితే తెలియని వాడు లేడే
దీని తీరు తెలిసి బెదరని వాడు లేడే
దుర్గమ్మ (హే) కృష్ణమ్మ (హే)
ఒకటై కాచిన బెజవాడ (హే)

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

ఏ ఏ ఓ ఓ ఏ ఏ ఓ ఓ

ప్రేమని పంచే నైజం ఉన్నది ఈ చోట
పరువు నిలిపే పంతం ఉంది ఇదే చోట
చరితకెక్కిన పోటుగాళ్లది ఈ గడ్డ
చేయ్యందించే చేవ ఉన్నోళ్లది ఇదే అడ్డా
మొక్కేవాళ్లుంటే దిక్కై తానుండి
అంకితమైపోతే అడుగై కనిపిస్తుంది
నమ్మితే నీకోసం ప్రాణాలైనా ఇస్తుంది
ఈ ఊరికి సాటి ఇంకేదీ
దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

బెసెంట్ రోడ్ బెంజ్ సర్కిల్ లీలామహల్
ఏ సెంటర్ అయినా తేలిగ్గా తగ్గదు హల్‌చల్
Silent గా ఉన్నంత వరకు no problem
Violent గ మారిందంటే ఇక జగ జగడం
ఏదైనా చేసేయ్ ధైర్యాన్నిస్తుందీ
ఏమైపోతామో భయాన్నిస్తుందీ
భయాన్ని ఓడించి బలము ఇస్తుంది
ఈ ఊరికి సాటి ఇంకేదీ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

నీ పేరు చెపితే తెలియని వాడు లేడే
నీ తీరు తెలిసి బెదరని వాడు లేడే

హే హే హే హే హే హే

దుర్గమ్మ కృష్ణమ్మ
ఒకటై కాచిన బెజవాడ

WRITERS

A R RAHMAN, VIKRAM NEGI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Bejawada

2011

01

Durgamma Krishnamma

Jojo Nathaniel, Vikram Negi

02

Adagaku Nannemi

Vikram Negi

03

Ninnu Choosina

Vikram Negi

04

Konte Choopulu

Vikram Negi

05

Rammu Ginnu

Vikram Negi

06

Aigiri Nandini

Vikram Negi

07

Beza Beza

Vikram Negi

08

Le Legara

Vikram Negi

09

Bejawada Theme

Vikram Negi

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist