LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ante Sundaraniki Promo Song

•

2022

Ante Sundaraniki Promo Song

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చే చెంగుచాటు చెగువెర విప్లవాల విప్ర సితార హా
జంట చేరుకోగ లీలాబాల ఉత్తినే ఊరుకుంటారా

ఆ దేశవాలి పులిహోర అహా కలిపినారుగా చెయ్యారా హా
కంచి దాక కథ సాగిస్తారా మధ్యలోనే మునకేస్తారా
హా అటువారు ఆవకాయ ఫ్యాన్స్
మరేమో ఇటు వీరు Cake and wine ఫ్రెండ్సు
హా భలేగా కుదిరిందిలే ఈ అల్లయన్సు
లల్ల లల్ల లల్లా

అంటే సుందరానికింక పెళ్లేనా
లీలాపాప బుగ్గచుక్క థ్రిల్లేనా హెహే
All the sides అక్షింతల జల్లేనా
చర్చ్ wedding బెల్స్ ఘల్లు ఘల్లేనా
తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఒహో అబ్బబ్బో ఓ what a beauty
తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఒహో అబ్బబ్బో ఓ what a beauty

Free the song of the soul, keep my heart beating
Take my love, tuck it safe in your smile, baby
Shine on, shine on, you're my life
Shine on, shine on

టట్టాటట్టాటోయ్ లగ్గంటైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
ఆహా అంతలో ఓ దారుణం మరి జరిగిపోయేనండి
అయ్యో పెళ్లి ఉంగరాలు తాళిబొట్టు మాయమాయనండి

అయ్యయ్యో అదేంటండి
అంటే (అంటే)

అంటే సుందరానికింక అంతేనా
మూడుముళ్ల ముచ్చటింక doubt ఏనా
Lifelong బ్రహ్మచారి వంటేనా
పాపం పెళ్లి signal అందుకోడా అంతేనా
తందనానంద చయ్య చయ్య చాంగురే

రే రే రే రే ఏంట్రా ఇది
ఇది promo సాంగు రా

Correct ఏ అన్నా కానీ పెళ్లి

అయితే రే సుందరానికి పెళ్లైనా కాకపోయినా ఏమైనా
Celebrationనేరా ఏంటి నమ్మట్లేదా
కావాలంటే theatres కి వచ్చి చూడు
లీలా కొంచం వాళ్లకి చెప్పు

Hello musicians కొట్టండమ్మా

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓ what a beauty
తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఒహో అబ్బబ్బో ఓ what a beauty
తందనానంద
తందనానంద
తందనానంద
ఆహా ఒహో అబ్బబ్బో ఓ what a beauty

Free the song of the soul, keep my heart beating
Take my love, tuck it safe in your smile, baby
Shine on, shine on, you're my life

అంటే సుందరానికి హ హ హ తధాస్తు

WRITERS

DARIVEMULA RAMAJOGAIAH

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Ante Sundaraniki Promo Song

2022

01

Ante Sundaraniki Promo Song

Shankar Mahadevan, Shweta Mohan, Vivek Sagar

From This Artist