LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sammohanam

•

2018

Manasainadedo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనసైనదేదో వరించిందిలా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో పిలుపో మురుపో ఏమో అంతా వింతే అందేదెంతో

తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి పిలిచేనా
పూలనది పలికేనా
పైనా లోనా వేడుకలే అందేదెంతో దేనికదే
పైనా లోనా వేడుకలే అందేదెంతో దేనికదే

అరుదైన రాగరవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే సరేనా

జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలూ చెలిమీ కలిసే వేళ నాలో నువ్వే నీలో నేనే

అరుదైన రాగరవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే సరేనా
చిగురంత చాలులే సరేనా

WRITERS

INDRAGANTI SRIKANTHA SARMA, VIVEK SAGAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sammohanam

2018

01

Oohalu Oorege Gaalanthaa

Haricharan, Keerthana

02

Manasainadedo

Vivek Sagar

03

O Cheli Thaara

Haricharan

04

Kanulalo Thadigaa

Chaitra Ambadipudi

From This Artist