LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Why This Kolaveri Di? Simply South

•

2012

Dochey

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
The చెడ్డవాళ్లు cry

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్
వెండిఘనులుండోయ్ పైడిమనులుండోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
The చెడ్డవాళ్లు cry

మని ఘనులున్నాయ్ పైడి మనులున్నాయ్ కెంపు లెన్నో నాలో పొంగేనా
నీలాలే నాలోన నిండేనోయ్
ఓఓ హో సుడిగుండమో జల ఘండమో పలు ఆపదలే ఆపేసిన
ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికై వెతికై త్వరగా వెతికై సరిగా వెతికై సిరి సంపాదనంత దోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

ఆలు చిప్పలుంటాయ్ వుత్తగావ్వలుంటాయ్ నత్తగుల్లలున్న చేరవోయ్
ముత్యాలే ఆపైన ఏ రావోయ్
ఓఒ హూ హో బడభాగ్నులే జడిపించిన నడిదీవులలో నడకాగినా
నీ కోరికనే దిక్సూచికతో కెరటం నీవై దూకెయ్
వెతికై వెతికై అతిగా వెతికై అతికే వెతికై సుఖసంద్రాలసారం దోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్

You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
You wanna make the bad guys cry
The చెడ్డవాళ్లు cry

WRITERS

SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, CHANDRA BOSE, RAHMAN A R

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Why This Kolaveri Di? Simply South

2012

Disc

1

From This Artist