LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sita

•

2019

Koyilamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒఓ ఒఓ ఒఓ ఒఓ ఒఓ ఒఓ ఒఓ ఒఓ
కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా
కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా
ఆ నవ్వులే సిరిమల్లెలై పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకీ ఆరాటమే చేరాలనీ జడ కుచ్చుల్లలో
ఓ ఇంధ్రధనుసే వర్ణాల వానై కురిసెను జల జల చిటపట చినుకులుగా
కూకూకూకూ కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం ఓ మెరుపు లేఖే రాయాలి ఒఓ ఒఓ ఒఓ ఒఓ
ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన జలతారు వీణ పలికెను గలగల సరిగమపదనిసలా
కూకూకూకూ కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా

నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా దోసిళ్ళ గొడుగే పట్టాలి ఒఓ ఒఓ ఒఓ ఒఓ
నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై తడబడు అడుగున జతపడి నేనున్నా
కూకూకూకూ కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా

WRITERS

Lakshmi Bhupal

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sita

2019

01

Bulreddy

Amito, Santosh.G, Teja, Uma Neha

02

Nijamena

Anurag Kulkarni

03

Koyilamma

Armaan Malik

04

Rola Rola

Anup Rubens

05

Evaradi Evaradi

Haricharan

From This Artist