ఎవరది ఎవరది ఎద నదిలో ఎదలను వరదను నింపినది
నిజమేనా నిజమేనా ఎగిసే జ్వాలాగా మనసైనదా
మనసుంటే చితిమంటే తీయని ప్రేమలో విషమున్నదా
బ్రతుకే ఎదురీతలో వోడిందే విధిరాతలో నీవల్లే నీవల్లే కన్నీటి కార్గోతం
నిజమేనా నిజమేనా ఎగిసే జ్వాలాగా మనసైనదా
మనసుంటే చితిమంటే తీయని ప్రేమలో విషమున్నదా