LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dee (Original Motion Picture Soundtrack)

•

2007

Konchem

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆహా ఆహాహా ఆహాహాహాహా
కొంచెం కొంచెం కొరికితిను
కాదని అనను కొరికను
ఏదో ఏదో మత్తుగుంది
ఏదేమైనా మస్తుగుంది
వయసే ఏదో కష్టమంది
నీతో సరసం ఇష్టమంది
చీతా చూపుల మన్మథుడా
చీకటి పూజల మాంత్రికుడా
చుమ్మా సుఖమే చాలదు రా
చూమంతరమే కావాలి రా
చెక్కిలిగిస్తా చదివిస్తా
ఆకలి తీరే చనువిస్తా
రెక్కల గుర్రం ఎక్కిస్తా
చుక్కల రాస్తా చూపిస్తా
ఏదో ఏదో మత్తుగుంది
ఏదేమైనా మస్తుగుంది
వయసే ఏదో కష్టమంది
నీతో సరసం ఇష్టమంది
ఆహా ఆహాహా ఆహాహాహాహా

ఆకలి పంజా విసిరిందా
కలవరమేదో కలిగిందా
చక్కిలిగిలి కల కదా విందా
తొలకరి పూజకు పదమందా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అల్బా అల్బా అల్బా అల్బా అల్బా అల్బా
ఈ నిప్పుల నీ లేసగా
మోసె గొప్పిట ఆగదు గా
నా దప్పిక దాగదు గా
నీతో చెప్పక తప్పదుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏ ఏ ఏ ఏ ఏ
మొదలైందో ఈ చిచ్చు
ఏమైనా జరగొచ్చు
మొదలైందో ఈ చిచ్చు
ఏమైనా జరగొచ్చు
మొత్తంగా చేరి సరి హద్దు చెరిగిపోవచ్చు

ఏదో ఏదో మత్తుగుంది
ఏదేమైనా మస్తుగుంది
వయసే ఏదో కష్టమంది
నీతో సరసం ఇష్టమంది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చమ్కీ వన్నెల మణిపూస చదివేసా నీ అభిలాష
మస్తీ మోజుల దర్వాజా వెచ్చగా నీకే తెరిచేసా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అల్బా అల్బా అల్బా అల్బా అల్బా అల్బా
నా ముద్దుల మల్లేశా
నిన్నే ఇదిగా అల్లేశా
నీ ఒళ్లో ఏళ్లేశా నిట్టూర్పులనే వదిలేశా

పడిగాపులు గమనించా ఒడి దాపుకు వచ్చేశా
నడుమొంపుల ముడుపులు పొందే ఓ ముహూర్తం పెట్టేశా
పడిగాపులు గమనించా ఒడి దాపుకు వచ్చేశా
నడుమొంపుల ముడుపులు పొందే ఓ ముహూర్తం పెట్టేశా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏదో ఏదో మత్తుగుంది
ఏదేమైనా మస్తుగుంది
వయసే ఏదో కష్టమంది
నీతో సరసం ఇష్టమంది
కొంచెం కొంచెం కొరికితిను

WRITERS

CHAKRI, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dee (Original Motion Picture Soundtrack)

2007

01

Kanupapaku

Chakri, Sudha

02

Konchem

Chakri, Kousalya

03

Kikkura

Chakri

04

Thodasa Ullasam

Chakri

05

Ee Mayo

Chakri

06

Mirchi Mirchi

Chakri

07

Mahakalivey (Bit)

Chakri

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist