LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jil

•

2015

Yemaiyindhi Vela

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏమైయింది ఈ వేళ నే పుట్టానా ఇంకోల
చూస్తున్న అన్నీ కొత్తగా నేడిల్లా
నీతో పాటు ఉండేలా ఈ లైఫ్ అంతా ఇలాగ
వచ్చిందే రేపే నేడులా ముందుగా

ఇపుడే తీరే ఈ కలలె కన్న
చల్ చలే చలి చలో చలే
నిజమైపోయే ఊహల్లో ఉన్నా
చల్ చలే చలి చలో చలే

Don't let go 'cause now is the moment
Everyday will be just you and me
Don't let go 'cause now is the moment
Everyday will be just you and me

ఈ నిమిషం ఏంటో కదలక ఆగే
నా ఊహలు మాత్రం పరుగులు తీసే ఏదే
ఏదేమైన నీ వెంటె నేనుంటా నీ శ్వాసలాగ మారి
నీతో ఉంటే నాకేమి కాదంట నా ఊపిరింక నీది

Don't let go 'cause now is the moment
Everyday will be just you and me
Don't let go 'cause you're in my soul
My imagination wild and free

ఏమైయింది ఈ వేళ నే పుట్టానా ఇంకోల
చూస్తున్న అన్నీ కొత్తగా నేడిల్లా
నీతో పాటు ఉండేలా ఈ లైఫ్ అంతా ఇలాగ
వచ్చింది రేపే నేడులా ముందుగా

ఇపుడే తీరే ఈ కలలె కన్న
చల్ చలే చలో చలో చలే
నిజమైపోయే ఊహల్లో ఉన్నా
చల్ చలే (చలి చలో చలే)

Don't let go 'cause now is the moment
Everyday will be just you and me
Don't let go 'cause now is the moment
Everyday will be just you and me

చూస్తున్న అన్నీ కొత్తగా నేడిల్లా

WRITERS

RADHAKRISHNAN, KRISHNA KANTH, M GHIBRAN

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Jil

2015

01

Man On Fire

Ghibran, Yazin Nizar

02

Jil Jil Jil Manase

Shalmali Kholgade, Yazin Nizar

03

Swing Swing Swing

BlaaZe, Ghibran

04

Yemaiyindhi Vela

Clinton Cerejo, Sharanya Gopinath

05

Pori Masala Pori

Ghibran

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist