LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jil

•

2015

Jil Jil Jil Manase

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటు ఎగసే
జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే
అఫ్ ఇదేం హాయో మరి మొదలైందిలా తొలిసారిగా

ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా ఆ
వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

ఎటు చూస్తే అటు తానే
అనుకుంటూ నాలో నేనే కాలం మరిచానే కావాలనే

బదులిస్తూ పలికానే పిలుపేది
లేకుండా నే నాలో వెతికానే నన్నే నేనే

జ్యూసి గా ఉంటుందా వేసే dresses లోన
నేనంటే తనకింకా నచ్చేలా ఓహు

సేల్ఫీలే దిగుతున్న ఎన్నో పోజుల్లోన
నా అందం పెరిగిందా తనవల్ల

వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

గడియారం తిడుతున్నా నే మాత్రం
మేలుకున్న నిన్నే కలగన్న తెలవారినా ఆ

పరధ్యానం తగదన్న ఊహల్లో నీతో ఉన్నా
Once more అంటున్నా పోలమారినా

రావేరా free bird లా ఉన్న నిన్న మొన్న
అమ్మాయై పోతున్నా నీకోసం

Easy గా crazy గా నన్నే మార్చేసావే
It's okay నీ ఇష్టం నాకిష్టం

జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటు ఎగసే
జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే
అఫ్ ఇదేం హాయో మరి మొదలైందిలా తొలిసారిగా
ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా ఆ

వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

వహువహువా వాహువాహువా
What a feeling దిల్ మే rock and roll ఒ ఓ ఒ ఓ

WRITERS

RADHAKRISHNAN, RAMAJOGAYYA SASTRI, M GHIBRAN

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Jil

2015

01

Man On Fire

Ghibran, Yazin Nizar

02

Jil Jil Jil Manase

Shalmali Kholgade, Yazin Nizar

03

Swing Swing Swing

BlaaZe, Ghibran

04

Yemaiyindhi Vela

Clinton Cerejo, Sharanya Gopinath

05

Pori Masala Pori

Ghibran