LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mallanna

•

2009

Naa Peru Meenakumari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లని
నా పైటకొంగు జారేటి గడుసు పిల్లని

పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్
పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్
పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లని
నీ పైటకొంగు జారేటి గడుసు పిల్లని

నా పేరు మీనా కుమారి
నా ఊరు కన్యాకుమారి
నా పేరు మీనా కుమారి
నా ఊరు కన్యాకుమారి
పోదామా జట్కాసవారీ
చెద్దామా జల్సా కచేరీ
పట్టు పట్టు పట్టు పట్టు
పట్టు సుందరి
నువ్వు కొట్టు కొట్టు కొట్టు కొట్టు
కొట్టు నీ కొబ్బరి
నా పేరు నా పేరు నా పేరు
నా పేరు నా పేరు
నా పేరు మీనా కుమారి
నా ఊరు కన్యాకుమారి

పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల

జిగిబాగా పళ్ళల్లోనా నీ స్ట్రాబెర్రీ
ఇంగ్లీష్ మాసాల్లో చలి జనవరి
పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్
గల గల నదుల ల్లోన గోదావరి
మాంసాహారాల్లోన కుందేలు కర్రీ
పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్ పచ్
చీరే కట్టి చిచ్చే రేపే కన్యా లహిరి
నా అందం తోటి అందం చూపే ఆంధ్ర ఆవిరి
నా పేరు నా పేరు నా పేరు
నా పేరు నా పేరు
నా పేరు మీనా కుమారి
నా ఊరు కన్యాకుమారి
పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల

ఓకే బాస్
నౌ లెట్స్ లిస్తెన్ టు ది రిథమ్ అఫ్ ఆంధ్ర

హా ముద్దుల క్రికెట్ లో నె సెంచరీ
రాత్రి రసవిందులో రతి జాంగిరి
పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్
మోహ శాస్త్రాల్లోన కాశీ లైబ్రరీ
కామ సూక్తుల్లో తొలి దస్తూరీ
పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్చ
నేను తేనెలు అడ్డినెయ్యితో రుద్దిన బెంగాల్ కేసరి
నా కళ్లలోనే కట్టులు దాచిన పిల్ల పొకిరి
నా పేరు నా పేరు నా పేరు
నా పేరు మీనా కుమారి
నా ఊరు కన్యాకుమారి
పోదామా జట్కాసవారీ
చెద్దామా జల్సా కచేరీ

పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి ఓ పిల్ల
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల
పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి ఓ పిల్ల
నా పైటకొంగు జారిందే గడుసు పిల్ల

WRITERS

G Devi Sri Prasad, Sahithi Cherukupalli

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Mallanna

2009

01

Excuse Me

Devi Sri Prasad, Suchitra, VIKRAM

02

Mambo Maamiya

Devi Sri Prasad, Various Artists

03

Ivannee Dupe

Devi Sri Prasad, Various Artists

04

Mallannaa Theme

Devi Sri Prasad, Various Artists

05

Allegro

Devi Sri Prasad, Various Artists

06

Meow Meow

Devi Sri Prasad, Priya Hemesh, VIKRAM

07

Mallannaa

Devi Sri Prasad, Various Artists

08

Naa Peru Meenakumari

Devi Sri Prasad, Malathi

From This Artist