LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

NH4 - Bangalore to Chennai

•

2013

Nedika Manaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నేడిక మనకు సంకెళ్ళు తొలగెను
జంటగా ప్రేయసి అడుగులు కదిలెను
నిన్నటి కలలు నిజమయ్యి నిలిచెను
చీకటి తొలగి ఉదయాలు వెలిగెను
కరిగెను భారమ్మ కలదొక తీరం హో
రివ్వ్వ్వంటు రెక్కే విప్పి గువ్వల్లా జంటే కట్టి
సావాసం చేస్తూ ఉంటే చాలంది కాలమే
బాధల్ని దూరం నెట్టి బంధించే నవ్వులతో
అందాన్ని అద్దం పట్టే ఈ చెలి నా వశమే

Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now thats how we break it down
Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now
Thats how we break it down

ఇలా నా తనువే మీటావ ఓ తాన్సిన్ లాగా
జలేసే సెగల్నే ముడేస్తా ఓ monsoon లాగా
ఓ చినుకై నువ్వు తడుముతుంటే నీ నిత్యం కొత్తగా పువ్వై పూస్తాలే
మాయ చేసే ఓ మధువనమా ఒక తుఫానై నను ముంచేస్తున్నావే

Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now thats how we break it down
Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now
Thats how we break it down

నిధిలా ఎదుటే నిలిచావ్ నను దోచేశావు
తలుపే తెరిచి నువ్వేగా నను రానిచ్చావు
ఏకంగా ఉండు నా జతగా నీ వెన్నంటేగా ఓ నీడల్లే సాగ
కాలుజారి ఓ సుకుమారి నీ బుగ్గ సొట్టల్లో పడ్డానే తొలిసారి

Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now thats how we break it down
Ye ye come get me higher hold me and light my fire
Ye ye come take me now
Thats how we break it down

నేడిక మనకు సంకెళ్ళు తొలగెను
జంటగా ప్రేయసి అడుగులు కదిలెను
నిన్నటి కలలు నిజమయ్యి నిలిచెను
చీకటి తొలగి ఉదయాలు వెలిగెను

కరిగెను భారమ్మ కలదొక తీరం హో

రివ్వ్వ్వంటు (రెక్కే విప్పి) గువ్వల్లా (జంటే కట్టి)
సావాసం చేస్తూ ఉంటే చాలంది కాలమే
బాధల్ని (దూరం నెట్టి) బంధించే (నవ్వులతో)
అందాల్ని (అద్దం పట్టే) ఈ చెలి నా వశమే

WRITERS

Vanamali, Prakashkumar G. Venkate

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

NH4 - Bangalore to Chennai

2013

01

Nedika Manaku

G. V. Prakash, Rahul Nambiar, Ramya NSK

02

Vorakannultho

G. V. Prakash, Jai Srinivas

03

Neevevvaro

G. V. Prakash, Saindhavi, Siddharth

04

Raa Raathirine Gelichey

G.V. Prakash Kumar

05

Neelakasham

G.V. Prakash Kumar, S. P. Charan