ఓర కన్నులతో నన్ను గీరుతొందిరా
వాన విల్లులా వచ్చి తొంగి చూసేరా
ఒడిసి పట్టినా ఏమా సూపర్ ఫిగురురా
అల్లరి వయసులో హల్వా సైజులో
హంసలా కదులుతుంటే ఎన్ని లబ్‌జులో
గాజువాక రోడ్డులో ఘల్లు ఘల్లు సౌండులో
రాయభారం పంపుతుందీ వెండి గొలుసుతో
అరెరెరె లైటు హౌసు వెలుగులోన సోయగాల గాలం
లాగుతుంది పిల్ల వంక గుండెకేసి గాలం
లైటు హౌసు వెలుగులోన సోయగాల గాలం
లాగుతుంది పిల్ల వంక గుండెకేసి గాలం
మాయలేడిలా కనుగీటే మెల్లగా
ఆరు అడుగుల సోర చేప సోకురా
నన్ను దోచిన కొత్తపేట ఫిగురురా
ప్రేమలోని ఊపులో పెంచుకున్న కైపులో
పిల్లదాని కంటికెన్ని ఆశ పురుపులో
సంజీవయ్య పార్కులో సందెపొద్దు వేళలో
సందు చూసి దింపుతుంది నన్ను ముగ్గులో
ఏయ్ కొంటే సూపులు ఇసురుతూనే కుర్ర గుండెలదరా
ఆక్టోపస్ చేపల ఆట అల్లుకుంది కదరా
కొంటే సూపులు ఇసురుతూనే కుర్ర గుండెలదరా
ఆక్టోపస్ చేపల ఆట అల్లుకుంది కదరా
ఒర కన్నులతో నన్ను గీరుతొందిరా
వాన విల్లులా వచ్చి తొంగి చూసేరా
ఒడిసి పట్టినా ఏమా సూపర్ ఫిగురురా
మామిక్కడ లవ్ ఫెయిల్యూర్ అయి కూసున్నాడు
నువ్వెడ నీ లవ్ స్టోరీ చెప్తా సీనేస్తున్నావా కోట్ నీ
దొంగ చూపుతో ప్రభుని దోచుకున్నది
గూటి లోపలే చిక్కి కుమిలిపోతున్నది
ఆ పిల్ల రూపమే కనిపించకున్నది
తన వెండి గొలుసుల సడి దూరమైనది
పెంచుకున్న పాశమే పిండుతొందీ ప్రాణమే
తోడులేక వాడుతొందీ ఆమె హృదయమే
నలుగురు కలిసిలా ఇద్దరినీ ఎన్నడూ
చేరకుండా ఆపలేరు ప్రేమ తీరమే
బాధలు ఆ గాలికొదిలి మరిచిపోతే హ్యాపీ
ఈ మామ కలుపుతాడు నువ్వు బీరు తాగు తంబీ
బాధలు ఆ గాలికొదిలి మరిచిపోతే హ్యాపీ
ఈ మామ కలుపుతాడు నువ్వు బీరు తాగు తంబీ
తననేనే నన తననేనేనే నన తననేనే నన తననేనే నన
తననేనే నన తననేనేనే నన తననేనే నన తననేనే నన
తననేనే నన తననేనేనే నన తననేనే నన తననేనే నన
తననేనే నన తననేనేనే నన తననేనే నన తననేనే నన