ముక్కు పై ముద్దు పెట్టు ముక్కెరయి పోయేట్టు
చెంప పై ముద్దు పెట్టు చక్కెరయి పోయేట్టు
మీసం పై ముద్దు పెట్టు మీదికెయ్ దూకెట్టు
గడ్డం పై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు
మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతు కొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కొరికేసేయ్ రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేయసేయ్ కేడీ ముద్దు
కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు
కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ
వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు
ఏ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్న విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నె కొక్క జున్ను పాల ముద్దు
అల్లారని వల్లగానీ అల్లరి ముద్దు
అల్లసాని పద్యమంతా అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు
ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ