శక్కుబాయినే కన్నుకొట్టారే
మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క
గల్లుమండి టిక్క వెడెక్కువెంటి టెక్క
శక్కుబాయినే నేనొక్కడనినే హే శక్కుబాయినే
పచ్చికొబ్బరాకు అబ్బ గించి చంపమాకు
ఇచ్చి లేచి వస్తే నువ్వు కచ్చికట్టమాకు
డిల్లా డిల్లా డిల్లా డిల్లా డిల్లారే
శక్కుబాయివే నా శక్కుబాయివే
శక్కుబాయినే నే శక్కుబాయినే
అడుగు పెడితే కందేవోలు నాదస్వరమే జడ కుచ్చిళ్లు
అడుగు పెడితే కందేవోలు నాదస్వరమే జడ కుచ్చిళ్లు
గండు మల్లె చెండు నీకు మల్లెలేందుకే
పక్కమీద నే నీ పక్క దానినే
పిల్ల కసి గుల్ల నిలువెల్లా
నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా
సడలనీకు కాసి కౌగిల్లు బెదిరిపోతాయి పసి మావిళ్ళు
సడలనీకు కాసి కౌగిల్లు బెదిరిపోతాయి పసి మావిళ్ళు
మాటమంతీ కట్టిపెట్టి బారిలో దిగుతావా
వొంపుసొంపు వయ్యరాల గండి కొడతావా
రక్కులాడివే టైటక్క లేడివే
టెక్క చూపినా నీ పక్కకోస్తినే
పిల్ల కసి గుల్ల నిలువెల్లా
నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా
కళ్ళ తిరిగినే (అయ్యో) పిల్ల
అల్లం మల్లం ఎగదిగ చూసి వస్తినే
కళ్ళు వొల్లూ తెల్ల మల్లె దారే చూపనే
మంచం మీదనే నీ అంతు చూస్తానే
కంచె దాటిన కోర కట్టి రెస్తానే
పిల్ల కసి గుల్ల నిలువెల్లా
నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా