LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yuvaraju

•

2000

Tholivalape

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది

వేదంలాగ లిపి లేనిది వేధిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చె ఓ పిలుపైనది
చుక్కలనె నిలుపునది దిక్కులనె కలుపునది ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది
తొలి వలపే ఆ బాధే

గుండెల్లోన గూడె ఇది గుచ్చే రోజామాలే అది
మాటల్లోన మౌనం అది మనసుల్లోన ధ్యానం అది
యే రుణమో తెలియనిది యే వరము అడగనిది యే మజిలి చేరేనో అది
ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కధల చేరే కంచికి
తొలి వలపే తీయనిది (ఆ బాధే తీరనది)
యెదకన్న లోతుగుంటది (బ్రతుకల్లె తోడు ఉంటది)
తీరారరే (తిరారార)
తీరారరే (తిరారార)

WRITERS

RAMANA GOGULA, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Yuvaraju

2000

01

Ramachilaka

Ramana Gogula

02

Manasemo

K. S. Chithra, Ramana Gogula

03

Olammo

Ramana Gogula

04

Nookalisthe

Ramana Gogula

05

Twinkle Twinkle

Ramana Gogula

06

Haire Hai Debba

Ramana Gogula

07

Tholivalape

Hariharan, K. S. Chithra

08

Chandamama

Ramana Gogula

09

Gunthalakidi

K. S. Chithra, Ramana Gogula, S. P. Balasubrahmanyam

From This Artist