LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yuvaraju

•

2000

Gunthalakidi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
దీరారారే తరరరారేరార

దీరారారే తరరరారేరార

ధిన ధిన థా
ధిన ధిన థా
దిన దిన కృష్ణ కృష్ణ హెయ్ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ హెయ్ కృష్ణ కృష్ణ

గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్
వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగా ఈడుజోడు కలిపేసిపోయింది
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్

ల ల ల ల లా లా లా లా
ల ల ల ల లా లా లా లా

కృష్ణ మురారే యమునా తీరే మనసే తీరే చలి వేణువును వాయించూ
రాధా సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలిముద్దులిక చెల్లించు
చూపులకు కన్నయ్యా (కృష్ణయ్య) చేతలకి ఏన్నయ్యా (కృష్ణయ్య)

వాడి యద వెన్నమ్మా (కృష్ణయ్య)
వాడి కథ లెన్నమ్మా
ఈలనుకో గోలనుకో లీలనుకో ప్రేమల ఉరవడి (ఓహో)
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్

ఆలారే కృష్ణయ్య అల్లరి కృష్ణా
అందాల కృష్ణయ్య అందరి కృష్ణ
కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా
కోలాటం ఆడే కొంగుల కృష్ణా
సయ్యాటలాడే సందడి కృష్ణా
కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా

ఓ చారుశీల చంపకమాల చామంతి బాల భల ఒక్క పారి రావేళా
మువ్వ గోపాల ఏ మురిపాల నిన్ను తడపాల సరే నాకు సరి నీవేలే
గోకులపు లాహిరివో (కృష్ణయ్య) కోరికల రాతిరివో (కృష్ణయ్య)

గోవులకు కాపరివో (కృష్ణయ్య)
గోపికల ఊపిరివో
రేపనుకో మాపనుకో ఆపనుకో ఆపని త్వరపడి

గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్
వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగా ఈడుజోడు కలిపేసిపోయింది
గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకుపోయిందిరోయ్

WRITERS

VETURI, RAMANA KUMAR GOGULA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Yuvaraju

2000

01

Ramachilaka

Ramana Gogula

02

Manasemo

K. S. Chithra, Ramana Gogula

03

Olammo

Ramana Gogula

04

Nookalisthe

Ramana Gogula

05

Twinkle Twinkle

Ramana Gogula

06

Haire Hai Debba

Ramana Gogula

07

Tholivalape

Hariharan, K. S. Chithra

08

Chandamama

Ramana Gogula

09

Gunthalakidi

K. S. Chithra, Ramana Gogula, S. P. Balasubrahmanyam

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None