LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oka Manasu (Original Motion Picture Soundtrack...

•

2016

Ninna Lenantha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిన్న లేనంతా మొన్న లేనంతా కొత్తగా ఉంది నీ వల్లే
ఏమిటీ వింత నమ్మలేనంతా ఆదమరుపంతా నీ వల్లే
ప్రేమనే హాయిలో పెదవి పెదవికోక పిలుపు దొరికినది

అడుగు అడుగుకోక మలుపు దొరికినది
క్షణము క్షణముకోక గెలుపు దొరికినది
ఒకరికోకరికోక తోడు దొరికినది

నిన్న లేనంతా మొన్న లేనంతా కొత్తగా ఉంది నీ వల్లే

మహద్భుతం ఇలా మదిని తడుముతోందే
మహోత్సవం ఇలా యదలో మొదలైంది
వెతికే జతలా

కలలు ఎదురుపడి కలలు వెలికిపడి
పిలుపు చెవినపడి తలపు ఏగిరిపడి
చినుకు చినుకుమని వలుపు కురిసినది
పూల గోడుగువలే మనసు విరిసినది

నిన్న లేనంతా మొన్న లేనంతా కొత్తగా ఉంది నీ వల్లే

పాపపప నిపా పాపపప నిపా పాపపప సరిపమరి పపమపా

నువ్వు నువ్వు అనే పిలుపు మనమైందే
మనమ్ మనమ్ అనే కలయే నిజమైందే ప్రేమనే హాయిలో

పెదవి పెదవికోక పిలుపు దొరికినది
అడుగు అడుగుకోక మలుపు దొరికినది
క్షణము క్షణముకోక గెలుపు దొరికినది
ఒకరికోకరికోక తోడు దొరికినది

నిన్న లేనంతా మొన్న లేనంతా కొత్తగా ఉంది నీ వల్లే

WRITERS

BHASKARA BHATLA, SUNIL KASHYAP

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Oka Manasu (Original Motion Picture Soundtrack)

2016

01

O Manasa - Male Version

Yazin Nizar

02

Hrudayama

Shweta Mohan, Vijay Yesudas

03

Ninna Lenantha

Hemachandra Vedala, Ramya Behara

04

Chirugaali Aagipove

Hemachandra Vedala, Sameera Bharadwaj

05

O Manasa - Female Version

Shreya Ghoshal

06

Emito Ee Kshanam

Hemachandra Vedala, प्रणवी (Pranavi)

07

Nee Manasuna

Sunil Kashyap

08

Amrutha Varshini

Sunil Kashyap

09

O Manasa

Sunil Kashyap