LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oka Manasu (Original Motion Picture Soundtrack...

•

2016

Hrudayama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హృదయమా కలుసుకో నాలో నిన్నూ
ప్రణయమా కలుపుకో నీలో నన్నూ
ఈ తొలి పరిచయం ఎన్నటిదో ఏనాటి కలో
కొనసాగెను మన కథ మలపులదారిలో
హృదయమా కలుసుకో నాలో నిన్నూ

ప్రియం ప్రియం సుధామయం మాటా మౌనం
ఉగాదిగా నవోదయం దేహం ప్రాణం
తొలివలపై ఏ స్వరము పిలిచినదో..
తనకు తనై ఈ వరము కురిసినదో
అలకిడి తెలియని అమృతవర్షిణిగా
హృదయమా కలుసుకో నాలో నిన్నూ

ఇన్నాల్లుగ నిన్నందనీ దూరం నేరం
సందళ్ళుగా చేరిందిలా యోగం సగభాగం
బహుమతిగా ప్రేమ మన జతకలిసే
కలయికలో ఊపిరుల అలలెగిసే
మనసున మనసుగ మనమిక ఒక మనసే
హృదయమా కలుసుకో నాలో నిన్నూ
ప్రణయమా కలుపుకో నీలో నన్నూ
ఈ తొలి పరిచయం ఎన్నటిదో ఏనాటి కలో
కొనసాగెను మన కథ మలపులదారిలో
హృదయమా కలుసుకో నాలో నిన్నూ

WRITERS

SUNIL KASHYAP, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Oka Manasu (Original Motion Picture Soundtrack)

2016

01

O Manasa - Male Version

Yazin Nizar

02

Hrudayama

Shweta Mohan, Vijay Yesudas

03

Ninna Lenantha

Hemachandra Vedala, Ramya Behara

04

Chirugaali Aagipove

Hemachandra Vedala, Sameera Bharadwaj

05

O Manasa - Female Version

Shreya Ghoshal

06

Emito Ee Kshanam

Hemachandra Vedala, प्रणवी (Pranavi)

07

Nee Manasuna

Sunil Kashyap

08

Amrutha Varshini

Sunil Kashyap

09

O Manasa

Sunil Kashyap

From This Artist