LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Priya Priyathama

•

2015

Muddabanti

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే
ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే
గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే
కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే
ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

జాబిలి ఆ నింగిలోన మబ్బులలో దాగేనో వెన్నెలలె దాచేనో
తీయనీ నీ ధ్యాసలోనే నిలిచెనే నా ధ్యానం నీతోనే నా లోకం
కనికరించి నన్నే సేదతీర్చు వేళ
కళ్ళలోన ప్రేమ చిలకరించు వేళ (కరిగేనే నీలో)

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

జీవితం పండేనునేడు పలికెనులే ఓ గీతం పాడెనులే సంగీతం
తోడుగా నీవున్ననాడు ఆశలకే శ్రీకారం మమతలకే ప్రాకారం
చల్లగాలి నీవై సద్దు చేసినావే
చందమామ నీవై పలకరించినావే (వెలిసేనే నీకై)

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే

కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే
ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే

WRITERS

ILAYARAJA, RAJASHREE RAJARAM SHINDE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Priya Priyathama

2015

01

Priya Priyathama

K. S. Chithra, Mano

02

Sarasalu (From "Shiva")

Mano

03

Jivvumani Kondagali

Mano, S. Janaki

04

Mila Mila

Mano, S. Janaki

05

Nijamante

Mano

06

Ekku Bandekku Mava

Mano, P. Susheela

07

Muddabanti

Ilaiyaraaja, Mano, Swarnalatha

08

O Baby Neemeeda Benga (From "Vikki Dada")

Mano, S. Janaki

09

Gum Gumainchu

K. S. Chithra, Mano

10

Ohori Nayano (From "Trinethrudu")

Mano

11

Korameenu Komalam (From "Dharmakshetram")

Mano

12

Yemi Padedi (From "O Papa Lali")

Mano

13

Thallukku (From "Kokila")

Mano

14

Kannulu Kurise (From "Nava Vasantham")

Mano

15

Chilaka Rachilaka (From "Sindhura Puvvu")

Mano

16

Pillo Jabillo

K. S. Chithra, Mano, Raj-Koti

17

Ninu Yevaro Kottarata (From "Sindhura Puvvu")

Mano

18

Gunturu Gonguru (From "Keechurallu")

Mano

19

Malle Poolatho (From "Teneteega")

Mano

20

Come on Come On (From "Love Birds")

Mano

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist