LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kodama Simham

Gum Gumainchu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గుం గుమాయించు కొంచం లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం

కానీ తొలి బోనీ కసి కౌగిల్ల కావిల్లతో
పోనీ మతి పోనీ పసి చెక్కిల్ల నొక్కిల్లతో
రాణీ వనరాణీ వయసొచ్చించి వాకిల్లలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముల్లతో
తెలవారి పోకుండా తొలి కోడీ పూసుందీ
కలలే నే కంటున్నా కథ బాగా ముదిరిందీ
పొంగే వరదా చెల రేగే సరదా
ఏదో మగదా ఎద గాటే మమతా
ఏది ఒప్పో ఏది సొప్పో ఉన్న టేంపో పెంచకే
గుం గుమాయించు కొంచం లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం

ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంటా చిరుగుంటా నీ బుగ్గమ్మా నవ్వాటలో
మంటా చలి మంటా నను చుట్టేసె చూపాటలో
గంట అరగంటా సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడూ ప్రతి సారి చేస్తాడూ
అంటూనే చీపాడూ అందంతో రాపాడూ
ఐతే వరుడు అవుతాడూ మగడూ
అసలే రతివీ అవుతావే రతివీ
ఒంటికాయో సొంటి కొమ్మో అంటుకుంటే ఘటురా
గుం గుమాయించు కొంచం లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం

WRITERS

KOTESWARA SALURI, SOMA T V, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Kodama Simham

01

Gum Gumainchu

K. S. Chithra, Mano

02

Chakkiliginthala Ragam

K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

03

Pillo Jabillo

K. S. Chithra, Mano, Raj-Koti

04

Allatappa

K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

05

Star Star

K. S. Chithra, S. P. Balasubrahmanyam