LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kodama Simham

Star Star

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికీ నేనే కాపేశా అందానికీ

మగసిరిలో సొగసరితో తదిగినతోం ఇహం పరం నిరంతరం
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్

వెయ్ వెయ్ మరో స్టెప్పు వెయ్ఒ కే లిప్పు వై జోరుగా నా జోడుగా
చెయ్ చెయ్ ఇలా బ్రేక్ చెయ్ఎ దే షేకు చెయ్ సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజూ అరె కిస్ పెట్టుకుంటే
డైమండు రాణీ డంకవుతూ ఉంటే లవ్వు బాయ్ లబ్సులన్ని చూపనా
కవ్ బాయ్ కౌగిలింత ఘరం ఘరం ఘరం ఘరం
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

వెయ్ వెయ్ అలా గాలమెయ్ఇ లా శూలమెయ్ రాజులా నటరాజులా
చెయ్ చెయ్ భలే టప్ చెయ్స రే ట్విస్ట్ చెయ్ మోతగా తొలి రోజుగా
నువ్వేరా బాసూ (certainly baby)
నీతోనే ఊసూ (sure my love)
అందాల గూసే ఆటీను ఆసు హార్టు బీటుతోటి తాళమెయ్యనా
అరె వాటమైన వత్తిడెంత సుఖం సుఖం సుఖం సుఖం
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికీ నేనే కాపేశా అందానికీ
మగసిరిలో సొగసరితో తదిగినతోం ఇహం పరం నిరంతరం
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్

WRITERS

KOTESWARA SALURI, SOMA T V, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Kodama Simham

01

Gum Gumainchu

K. S. Chithra, Mano

02

Chakkiliginthala Ragam

K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

03

Pillo Jabillo

K. S. Chithra, Mano, Raj-Koti

04

Allatappa

K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

05

Star Star

K. S. Chithra, S. P. Balasubrahmanyam