పన్నెండేళ్ల ప్రాయంవెనెల్లంటి హృదయం ఎన్నాలైన మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కానీ ఎదలే లేవుగ
కాసేపు ఆ జ్ఞాపకాలన్నీ ఎదురైతే నీ రూపు ఆ చోట పసి పాపై తోస్తుంది
కథల కదిలే కాలం లో అన్నీ వింతలే
చెలిమి చిలికే కళ్ళలోన కలవ చింతలే
అదిగో తేనే టిగళ్లే తాకింది ఆ చల్లా గాలి
అప్పుడే తేనే తీపంతా ననందుకోమంది వెళ్లి
పన్నెండేళ్ల ప్రాయంవెనెల్లంటి హృదయం ఎన్నాలైన మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కానీ ఎదలే లేవుగ
చెరువుల్లో ఈత ఇసుకల్లో రాత తిరానాల్లో ఆడే సయ్యాట
గుడి లో ని పాట తూనీగల వేట బడి లో నేర్పించే బ్రతుకట
చిన్ననాటి స్నేహాల చిగురింతలే ఏధీగెను ఈ నాటి పులకింతలై
ఆ బొమ్మ పెళ్లిలా సందల్లలో ఈ బొమ్మకి ఏన్నేన్నీ తులింతలో
నువ్వు దాచాలి అనుకున్న విల్లెదని తెలుసా
పన్నెండేళ్ల ప్రాయం వెనెల్లంటి హృదయం ఎన్నాలైన మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కాని ఎదలే లేవుగ
మనపై జడి వాన కురిసే నిమిషాన పదవల తయ్యారే గుర్తుందా
మామిడి కొమ్మల్లో కోకిలతో చేరి కూసే కచ్చేరీ గుర్తుందా
నినమొన్నే అయినట్టు ఉన్నాయిలే
ఆ నువ్వు నాతో ఉండేట్టు చేశాయిలే
పాదాలు ఏ దారి నడిపించునో ఏ ప్రేమ తీరాలు కనిపించునో అడగాలంటే నీ చెంత వాలిందిలా మనసు
పన్నెండేళ్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం ఎన్నాళ్లైనా మరుపే రావుగ
సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కాని ఎదలే లేవుగ