మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ

నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనేలే నువ్వు చూస్తున్నది నన్నెలే చిన్ననాటి నే చెలిమి ఎదురుగా నిలిచెను లే
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ
ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వు నన్నే కలిశాకే తీపిని మించిన తీపి రుచి చూసా ఇప్పుడే
నింగికి నెలకు నడుమ మది నిలిచే నీతో నడిచే రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
ఆనందం అంటుంటే ఇన్నాళ్లు విన్నాలే ఈ రోజే తొలిసారి అది ఏంటో కన్నాలే
సంద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగే నేడే ఆకాశం పూల రేకై అరా చేత్తుల్లో చిక్కిందిలే ఏ ఏ
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మాది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ
చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం ర రా రమ్మని పిలిచే అది ఏంటో చిత్రమే
ఇది వరుక్కు ఏన్నాడు లేదే నాకంటూ ఒక గమ్యం నువ్వే ఇక నా తీరం నీ వెనకే ప్రయాణమే
ఆద్ధం లో నను చూస్తే నీ రూపం కనిపించే నీ పేరు ఎవరన్నా నా పేరే వినిపించే
లోకం నాకు నువ్వై నే శూన్యం అయ్యినాలే నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే