LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dhammu

•

2012

Raja Vasi Reddy

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓఓఓ ఓఓఓ
రాజు వచ్చినాడూ ఓఊ ఓహో

చిన రాజు వచ్చినాడూ ఓఊ ఓహో

ఆ వస్తు వస్తు పండగ తెచ్చినాడూ
ఊరువాడ గడపల్లోన పున్నమి పంచినాడూ

రాజు వచ్చినాడూ ఓఊ ఓహో
చిన రాజు వచ్చినాడూ ఓఊ ఓహో

శ్రీ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
శ్రీ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి

హల భళ హల భళ ఏ ఏ హల భళ హల భళ భళా
ఏ ఏ ఏ ఏ ఏ

మీ హృదయాలలో సింహాసనము
మీ అభిమానమే మణి కిరీటము
మీ ఆశీస్సులే నా ఐశ్వర్యము
మీ కనుచూపులే కీర్తిప్రతాపము (హలల హలల హల హల హల)
మీరంతా నా బలమై నా బలగమై ఉండగా (ఆ ఆ ఆ ఆ)
సంతోషమనే సామ్రాజ్యానికి రాజాధి రాజు నేనే గా

వాసిరెడ్డి వంశానికి మూలం తారక సింహుడు
ఆ తారక సింహుడి తనయుడైన మన విక్రమ సింహుడి కడుపున

పుట్టిన ప్రతాప సింహుడి ఇంట్లో వెలసిన సూర్య సింహుడే
సూర్య సింహుని వంశం నిలిపిన రుద్ర సింహుని
అంశను మోసిన వీర సింహుని వారసుడై

వాసిరెడ్డి విజయ ధ్వజ శ్రీ సింహ రాజు వచ్చినాడో ఓఊ ఓహో
చిన్న రాజు వచ్చినాడో ఓఊ ఓహో

ఏ ఏ ఏ ఏ ఏ

తాతయ్య కోరిన మనుమడు నేనై
తోబుట్టువులడిగిన తమ్ముడు నేనై

అందరి ప్రాణం ఒక్కడుకాగా

ఒక్కడి కోసం అందరూ రాగా
ఏడేడు జన్మలు మీకంకితం చేయగా

శ్రీ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి (హొయ్ హొయ్ హొయ్)
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి (హొయ్ హొయ్ హొయ్)
శ్రీ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి (హొయ్ హొయ్ హొయ్)
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి

ఆ ఆ ఆ (హొయ్ హొయ్ హొయ్ హొయ్) ఆ ఆ ఆ ఆ

WRITERS

SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, CHANDRA BOSE, KEERAVAANI M M

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dhammu

2012

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None