LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dhammu

•

2012

O Lilly

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎక్కడ ఎక్కడ ఎక్కడ చూడని
ఎత్తులు ఎత్తులు సొట్టులు సొట్టులు
మచ్చిక చేసిన మాటులు పోయేది
గుమ్మడికాయల గుట్టులు గుట్టులు
Crazy crazy
ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి బుల్లి బుల్లి
ఈడులోనా lady gaga చెల్లి బుల్లు బుల్బుల్ బుల్లి
నువ్వే silly నవ్వే చలి వెల్లోద్దే నన్నే గిల్లి
కత్తి లాంటి నిన్ను చూసి గుండెలోనా కొట్టపుట్టి
Crazy crazy crazy crazy crazy
బెట్టేదంత నడుము చూసి బారేదంత మత్తు పుట్టి
Crazy crazy crazy crazy crazy
ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి బుల్లి బుల్లి
ఈడులోనా lady గాగ చెల్లి బుల్లు బుల్బుల్ బుల్లి

Top angle lo తాట తీయేసావే
Low angle lo లొల్లీ పెట్టించావే
Side angle lo సావగొట్టేసావే
Back angle lo కేక పెట్టించావే
Top angle lo తాట తీయేసావే
Low angle lo లొల్లీ పెట్టించావే
Side angle lo సావగొట్టేసావే
Back angle lo కేక పెట్టించావే
Ye angle lo నైనా angel నువ్వేనే
నా life ke కొత్త angle చూపావే
Major ఐనా నిన్ను చూసి రోజు రోజు రాజుకుందీ
Crazy crazy crazy crazy crazy
Razor అంటి సొకూ తగిలి kg kg పొంగుతుందీ
Crazy crazy crazy crazy crazy
ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి బుల్లి బుల్లి
ఈడులోనా lady gaga చెల్లి బుల్లు బుల్బుల్ బుల్లి

Blue jeans tho బుర్ర నమిలేసావే
Red jacket tho రెచ్చగొట్టేసావే
Violet tattoo tho ఉదికేసావే
Orange chunni tho ఆరేసావే
Blue jeans tho బుర్ర నమిలేసావే
Red jacket tho రెచ్చగొట్టేసావే
Violet tattoo tho ఉదికేసావే
Orange chunni tho ఆరేసావే
ఎన్నెన్నో రంగులతో ఎర్రెక్కించావే
నా కలలకే కోటి రంగులు తెచ్చావే
Mummy daddy ఎవ్వరైనా మైండులోనా రేపినావే
Crazy crazy crazy crazy crazy
Manufacture ఎప్పుడైనా మనసులోనా పెంచినావే
Crazy crazy crazy crazy crazy
ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి బుల్లి బుల్లి
ఈడులోనా lady gaga చెల్లి బుల్లు బుల్బుల్ బుల్లి

WRITERS

SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, CHANDRA BOSE, KEERAVAANI M M

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dhammu

2012