బూమ్ షకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది
తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి
రావణాసుడి సొంత సోదరి ధారుణంగా నా వెంట పడి పడి
రాచి రాచి రంపాణ పెట్టకని అంటున్నానే బతిమాలి
Volcano వోనీ కడితే నీకు లా ఉంటుందేమో
బుద్ధుడే irritate అయ్యే Barbie doll నువ్వేనేమో
నా నా నా నా త్వరపడి అనకలా
కర కర ఓ ఓ అహా కొర కొర ఓ ఓ అహా
వదలవే (ఓ ఓ అహా) కదలవే (ఓ ఓ అహా)
నువు నువ్వే (చలో చలో సోచోతహై)
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
దిమ్మ తిరిగిన headache వా
తలగడ లో time bomb వయ్యావా
Come on rude boy boy don’t treat her wrong
నిద్ర పట్టని bed light వా
Searchlight లా నా తప్పులు వెతికావా
Sorry చెబుతూ ప్రతి సారి వచ్చే problem నువ్వా
Volume control ఏమాత్రం లేనే లేని మధేశ్వర్ melody అయ్యావా
Come on come on baby give me what all you can
Come on come on baby give me what all you can
Come on come on baby give me what all you can
అడుగేదితే అనుధాకాతం చితకినదే నా జీవితం
ధడ ధడ గా దండాలు పెడుతున్నా
Come on cutie boy don’t say that again
విసుకుపడి నిందించటం మనసుపడి మనించడం
నన్ను నేనిలా హరించలేకున్నా
Come on cutie boy don’t say that
అమ్మో అందం is equal to అపాయం అది నువ్వే
వలపే రాని ఆ రెండో ఎక్కం లాగా కళ్ళను గుర్తుస్తున్నావే
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
బూమ్ షకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది
తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి
రావణాసుడి సొంత సోదరి ధారుణంగా నా వెంట పడి పడి
రాచి రాచి రంపాణ పెట్టకని అంటున్నానే బతిమాలి
Volcano వోనీ కడితే నీకు లా ఉంటుందేమో
బుద్ధుడే irritate అయ్యే Barbie doll నువ్వేనేమో
కర కర ఓ ఓ అహా కొర కొర ఓ ఓ అహా
వదలవే (ఓ ఓ అహా) కదలవే (ఓ ఓ అహా)
నువ్వే నువ్వే (చలో చలో సోచోతహై)