LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Khaaleja

•

2010

Sada Siva

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటాలాక్షయా
ఓం నమో భస్మాఙ్గాయ
ఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయ ధిమి ధిమి తాండవకేళి లోలాయ

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ
హే సూపుల సుక్క నీ దారిగా సుక్కల తివాసీ నీదిగా
సుడాసక్కని సామి దిగినాడు రా ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా
హే రంగుల హంగుల పొడ లేదు రా ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చే వాడే రా
పై పైకలా భైరాగిలా ఉంటాది రా ఆ లీలా
లోకాల నెలే టోడు నీకు సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా go to the trance and say జై జై జై
sing along and sing శివ శంభో all the way
ఓం నమఃశివా జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై
sing along and sing శివ శంభో all the way

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ
హే ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నెలంతా పండగా
చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా అడుగేసాడంటా కాచే దొరలాగా
మంచుని మంటని ఒక తీరుగా లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా
సామికి అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా
లోకాలనేలే తోడూ నీకు సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా go to the trance and say జై జై జై
sing along and sing శివ శంభో all the way
ఓం నమఃశివా జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై
sing along and sing శివ శంభో all the way

WRITERS

Manisharmaa, Ramajogayya Shastri

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Khaaleja

2010

01

Sada Siva

Karunya, Mani Sharma, Ramesh Vinayakam

02

Bhoom Shakenaka

Mani Sharma, Ranjith Govind, Sravana Bhargavi

03

Pileche

Hemachandra Vedala, Mani Sharma, Shweta Mohan

04

Makathika

Karthik, Mani Sharma, Saindhavi

05

Sunday Monday

Hemachandra Vedala, Malavika, Mani Sharma

06

Taxi

Mani Sharma, Ranjith Govind

From This Artist