ఓయ్ Don టైం స్టార్ట్ అయింది ఒక మాంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా
One two three four one two three
దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా Don అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా(Don భజ Don బో)
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా Don అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా
దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా Don అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా Don అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా
సాయం కోరి వస్తే చెయ్యందిస్తా అన్యాయం చెయ్య చూస్తే తలలె తీస్తా
అన్నలే నడిచొస్తా కన్నిలే తుడిచేస్తాం తెలుగు గడ్డమీద అడుగేస్తే
అగ్గైపోతాం బగ బగ బుగ్గే చేస్తాం తెలుగోడంటే నీకు చూపించేస్తాం
అగ్గై వస్తాం బగ బగ బుగ్గే చేస్తాం తెలుగోడంటే నీకు చూపించేస్తాం
దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా Don అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా Don అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా
హూ వాహో వా యే హూ వాహో వా యే
చకచక లక చకచక భూం లక చక భూం చక భూం చకచక లక చకచక లక చకచక
సెంబో సెంబో సెంబో సెంబో సె సె సె సెంబో సెంబో సెంబో
అ జర జర జర జర జర జర కాసుకోర మామ
ఇక చూసుకోర మామ తప్పుకోర మామ తప్పొప్పుకోర మామ
కత్తిలాంటి కళ్లతోటి కనిపెడతాడు పాపం ఇంక ఎక్కడున్నా పసిగడతాడు
దిమ్మతిరిగి దుమ్ము లేచినోళ్లకి అరెయ్ మోసమన్నమాట వింటే మండిపడతాడు
మ మ Mass అంటే అతడే కాసుకో
నువ్వంటి మనకుంటి పులిలాంటి తెగువుంది
తెలుగు గడ్డమీద చెయ్యేస్తే తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం
తెలుగోడంటే నీకు చూపించేస్తాం తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం
తెలుగోడంటే నీకు చూపించేస్తాం
దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా Don అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా Don అన్న డాబు చూపి చెమట పట్టిస్తా
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
Don చికు Don చికు Don చికు Don చికు
Don భజ Don బో Don భజ Don బో Don Don Don
సెంబో సెంబో సెంబో సెంబో సె సె సె సెంబో సెంబో సెంబో
హే జర జర జర జర జర జర మాట ఇనర మామ నా మాట ఇనర మామ
తేల్చుకోర మామ నువ్వు తేల్చుకోర మామ
ఉప్పు గడ్డ రాళ్లతోటి తొక్కేస్తాడు తిక్కరేగెనంటే తాత తీసేస్తాడు
వెనకా ముందు చూడడింక ఎగిరితంతాడు నువ్వు ఏడ ఉన్నా అసలే వదలడు
బతుకు మీద ఆశ ఉంటే నువ్వే కనబడు అన్న రెచ్చిపోతే నీ పని చడుగురో
పొగరున్న చిన్నోడు పొగిడేస్తే పడబోడు తెలుగు నేలమీద చెయ్యేస్తే
నిప్పులు కురిపిస్తాం మేం ఉప్పెనలా వస్తాం
తప్పుని కడిగేస్తాం తప్పదిక నరికేస్తాం
దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా Don అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా Don అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా
Don భజ Don బో Don భజ Don బో