LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Don

•

2007

Edho Undhiley

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏదో ఉందిలే లే ఏదో ఉందిలే
హ్మ్ ఓ ఏదో ఉందిలే

ఏదో ఉందిలే ఏదో ఉందిలే
దాస్తూ ఉన్నా దాగలేనిదేదో ఉందిలే
ఏదో ఉందిలే ఏదో ఉందిలే
వాలు కళ్ళు మోసే ఊసు ఏదో ఉందిలే
నీ తలపుల్లోన ఏదో ఉందిలే
నీ చిరునవ్వుల్లో ఏదో ఉందిలే
నీ అలికిడిలోన ఏదో ఉంది
ఉరవడిలోన ఏదో ఉంది
ఏదో ఉందిలే
నా మన్మధుడా ఓ చందురుడా
నా ఇందురుడా మన్మధుడా

ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఏదో ఏదో ఏదో

ఏదో ఉందిలే ఏదో ఉందిలే
దాస్తూ ఉన్నా దాగలేనిదేదో ఉందిలే
ఏదో ఉందిలే ఏదో ఉందిలే
వాలు కళ్ళు మోసే ఊసు ఏదో ఉందిలే

Something in your eyes (okay)
Something in your smile (oh)
Something in your style (okay)
ఏదో ఏదో ఏదో

తడి తడి పొడి పొడి తపనలలో (షెకబు బూ షేకబు)
తనువుని తడిమిన తొలి దశలో (షెకబు బూ షేకబు)

మనసులు ముడిపడు మధురిమలో
కులుకుల మెలికల కథకళిలో

తొలుత చూసా నీలో వాడి
వెలికి తీసా నీతో కూడి
కరిగిపోనా నీతో ఓడి

ఏ ఏ
మరువు తుంచా నీకై లేడీ
సిరులు కోరి చేస్తా దాడీ
కుదిరె చూడు ఈడు జోడీ

What's the beat style on the world wide
యో యో యో

నా మన్మధుడా ఓ చందురుడా
నా ఇందురుడా మన్మధుడా
ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఏదో ఏదో ఏదో
ఏదో ఉందిలే ఏదో ఉందిలే (షేకబు)
దాస్తూ ఉన్నా దాగలేనిదేదో ఉందిలే
ఏదో ఉందిలే ఏదో ఉందిలే (షేకబు)
నీలో రోజు లేనిలేని ఏదో ఉందిలే (షే షే షేకబు)

ఆ ఆ ఆ
Something in your eyes (okay)
Something in your smile (oh)
Something in your style (okay)
ఏదో ఏదో ఏదో

సిరి సిరి సొగసుల తమకములో (షెకబు బూ షేకబు)
తొలి తొలి వలపుల తికమకలో (షెకబు బూ షేకబు)

తడపడు తునువుల అలజడిలో
కనివిని ఎరుగని కలయికలో

విడువలేక కాచ దారి
అడుగు వేసా ఆరి తేరి
ఒడికి చేరా ఏరి కోరి

ఏ ఏ
జడుపులేక చూస్తే నారీ
మడతపెట్టి వేసేయ్ గోరి
ఒడుపు కోరే బాడీ బాడీ

What's the beat style on the world wide
యో యో యో

నా మన్మధుడా ఓ చందురుడా
నా ఇందురుడా మన్మధుడా
ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఏదో ఏదో ఏదో

ఏదో ఉందిలే ఏదో ఉందిలే
దాస్తూ ఉన్నా దాగలేనిదేదో ఉందిలే

ఏదో ఉందిలే ఏదో ఉందిలే
వాలు కళ్ళు మోసే ఊసు ఏదో ఉందిలే

WRITERS

MADHU, AZMEERA CHANDU, RAGHAVA LAWRENCE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Don

2007

01

Neekai Nenu

Raghava Lawrence

02

Inthandanga Unnave

Raghava Lawrence

03

Mudhupettu

Harish Raghavendra, Raghava Lawrence, Saindhavi

04

Dhada Puttistha

Raghava Lawrence, Shankar Mahadevan

05

Su Su Suriyanna

Raghava Lawrence

06

Edho Undhiley

Raghava Lawrence, Suchitra, Vishwa Vemuri

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist