చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో (ఎందిట్లో)
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో (ఎందిట్లో)
ఎందిట్లో ఏమౌతాదో అందిట్లో ఏమౌతాదో
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో ఓ ఓ ఓ హో (ఓ ఓ హో)

నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల ఓ ఓ ఓ హో (ఓ ఓ హో)
చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో (ఎందిట్లో)
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో (ఎందిట్లో)
ఊరే పొద్దెక్కి పోవాలా ఈడే తెల్లారి పోవాలా
ఈ కొండకోనల్లో తుళ్ళింతలాడాలా ఓ ఓ ఓ హో (ఓ ఓ హో)
చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో (ఎందిట్లో)
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో (ఎందిట్లో)
ఎందిట్లో ఏమౌతాదో అందిట్లో ఏమౌతాదో
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో ఓఓహో హో (ఓ ఓహో)