LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Khaidi No 786

Guvva Gorinka Tho

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే వీన పాట
ఆడుకోవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే వీన పాట

జొడు కొసం గొడ దూకే వయసిదే
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం
తగుదులె తమరికి అబ్బాయిగారు
ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం
ఊర్పులొ నిట్టూర్పులొ అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చెరుకున్నానని నన్ను దోచెయకు
చుట్టుకుంటాను సుడిగాలి లాగా హాయ్
గువ్వ
హ
గోరింకతో
హ
ఆడిందిలే బొమ్మలాట
నిండు
హ
నా గుండెలొ
హ
మ్రోగిందిలే వీన పాట

కొండ నాగు తొడు చేరి నాగిని
బుసలలో వచ్చే సంగీతం
సందె కాడ అందగత్తె పొందులొ
ఉందిలె ఎంతో సంతోషం
పువ్వులొ మకరందము ఉందె నీ కోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరెందుకు
దూరముంటానులే దగ్గరయ్యెందుకు
దాచిపెడతాను నా సర్వము
హాయ్
గువ్వ
హ
గోరింకతో
హ
ఆడిందిలే బొమ్మలాట
నిండు
హ
నా గుండెలొ
హ
మ్రోగిందిలే వీన పాట
ఆడుకోవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై

WRITERS

RAJ-KOTI, BHUVANA CHANDRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Khaidi No 786

01

Guvva Gorinka Tho

S. Janaki, S. P. Balasubrahmanyam

02

Righto Atto Ito

Raj–Koti

03

Atu Amalapuram

Raj–Koti

04

Chali Gali Kottindamma

Raj-Koti, S. Janaki, S. P. Balasubrahmanyam

05

Gunddamma Bhandi Digi

Raj–Koti