LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Lankeswarudu

Po Po Pothe Po

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పోపోపోతే పో
పొయే వాళ్లను ఆపేదెవరు
ఎవరు
ఎవరు
ఎవరు

Are you mad
Are you mad

Yes I am mad
Yes I am mad Mad mad mad

I am mad
Yes I am mad
I am mad
I am mad
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరు
No no no
పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా

I am mad Yes I am mad
I am mad Yes I am mad

నారును తెచ్చి నీరును పోసి మొక్కను పెంచిన మాలి
నారును తెచ్చి నీరును పోసి మొక్కను పెంచిన మాలి
నీడని నమ్మకూ నాలా అవ్వకూ హా
నీడని నమ్మకూ నాలా అవ్వకూ
నమ్మావో finish finish finish
పుట్టెటప్పుడు నీతో వచ్చినదెవరు
పోయేటప్పుడు నీతో వచ్చేదెవరు
హహా హహ హహహా
పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా

I am mad Yes I am mad హా
I am mad I am mad

గుండెను కోసి ప్రాణం పోసి ప్రేమగ పెంచిన చెల్లి
గుండెను కోసి ప్రాణం పోసి ప్రేమగ పెంచిన చెల్లి
నీదని పిలవకూ ఏదని అడగకూ హా
నీదని పిలవకూ ఏదని అడగకూ
అడిగావో finish finish finish
పెళ్ళికి ముందు అన్నే దైవం సర్వం
తాళే పడితే అన్నా గిన్నా శూన్యం అహ అహహహా
పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా

హేయ్ I am mad Yes I am mad
I am mad Yes I am mad
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరు No no no
పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా

You are sad
Yes I am sad
You are mad
Yes I am mad
You are sad
Yes
You are mad (Mad mad mad)

WRITERS

RAJ-KOTI, DASARI NARAYANA RAO

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Lankeswarudu

01

Ea Babu Ea Ea Babu

Raj–Koti

02

Padaharella Vayasu

S. Janaki, S. P. Balasubrahmanyam

03

Jivvumani Kondagali

Mano, S. Janaki

04

Kanne Pilla Vediki

Raj–Koti

05

Po Po Pothe Po

Mano, Raj-Koti

From This Artist