LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Lankeswarudu

Padaharella Vayasu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

రెండు రెండు కళ్ళు చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు లోన వానజల్లు
లేనిపోని దిగులు రేయిపగలు రగులు
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే రాజుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పిల్లదాని ఊపు కుర్రకారు ఆపు పైన చూడ పొగరు లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు గుండె కోసి అడుగు దాచలేని ఉడుకు దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ పట్టుకుంటే తప్పుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

WRITERS

RAJ-KOTI, DASARI NARAYANA RAO

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Lankeswarudu

01

Ea Babu Ea Ea Babu

Raj–Koti

02

Padaharella Vayasu

S. Janaki, S. P. Balasubrahmanyam

03

Jivvumani Kondagali

Mano, S. Janaki

04

Kanne Pilla Vediki

Raj–Koti

05

Po Po Pothe Po

Mano, Raj-Koti