LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Srivariki Premalekha

•

2004

Manaasaa Thullipadake

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభఘడియా వచ్చెనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి ఉంది నీకనీ మురిసేను నిన్ను తలచీ

చదువా పదవా ఏముంది నీకు
తళుకు కులుకు ఏదమ్మ నీకు శ్రుతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చెనో రాదో తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ దొరికేను ఆ ప్రేమఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చెనో రాదో తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

WRITERS

NAIDU P RAMESH, VETURI SUNDARA RAMA MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Srivariki Premalekha

2004

01

Lipileni Kanti Bhasha

S. Janaki, S. P. Balasubrahmanyam

02

Manaasaa Thullipadake

S. Janaki

03

Pelladu Pelladu

S. Janaki, S.P. Sailaja

04

Raghuvansa Sudhaa

S. Janaki

05

Sarigamapadanisa Swara

S. Janaki

06

Tholisaari Mimmalni

S. Janaki

From This Artist