LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Srivariki Premalekha

•

2004

Lipileni Kanti Bhasha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాశలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస (తెలిపింది చిలిపి ఆశ)

అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస (తెలిపింది చిలిపి ఆశ)

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

WRITERS

NAIDU P RAMESH, VETURI SUNDARA RAMA MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Srivariki Premalekha

2004

01

Lipileni Kanti Bhasha

S. Janaki, S. P. Balasubrahmanyam

02

Manaasaa Thullipadake

S. Janaki

03

Pelladu Pelladu

S. Janaki, S.P. Sailaja

04

Raghuvansa Sudhaa

S. Janaki

05

Sarigamapadanisa Swara

S. Janaki

06

Tholisaari Mimmalni

S. Janaki