LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mechanic Alludu

Chekka Chekka Chemma Chekka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క
తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్చనా
అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లాడా

అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై సై సై సై సై
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క

తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా

ధిం ధిం ధిం తన దింతన ధిం
ధిం ధిం ధిం తన దింతన ధిం
ధిం ధిం ధిం తన దింతన ధిం
ధిం ధిం ధిం తన దింతన దింతన

బైట పైట పట్టు విడనీవే పడుచు పొంగు హంగు కంట పడనీవే
అమ్మోలమ్మో బెట్టు చెడిపోదా మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా
అహ మంత్రాలు మనకెందుకే ఓ పిల్ల మురిపెంగా ముద్దియ్యవే
ముద్దిస్తే ముంచెయ్యవ ఓ బాబు చోటిస్తే కాటెయ్యవ

చక్కిలి గింతల బుల్లి తైతక్కల చుక్కల పిల్లి
నీ ఎత్తుల మత్తుల జాము జంగడి పట్టేస పట్టేశా పట్టేశా పట్టేశా
లే లే లే లే లే లే
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క హహ

తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా

ముక్కు మీద కోపం తగదంటా మగడా మడత కాజా ఇస్తా తినమంట
కాజా గీజ మనకు సరిపోవే చెలియా సోకు సోంపు మొత్తం కలబోయవే
శోకిస్తే షాకియ్యవ ఓ బావ సోంపిస్తే చంపెయ్యవ
తిరగేస్తే మరగెయ్యకే ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే

కత్తెర చూపుల బాయ్యో నీ జిత్తులు చెల్లవురయ్యో
నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని కట్టేయ్క ట్టేయ్ కట్టేయ్ కట్టేయ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్

ఓయ్ చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క తై తక్క
తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్చనా
అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లాడా
అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై సై సై సై సై

WRITERS

Ravindra Jain, Om Prakash

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Mechanic Alludu

01

Chekka Chekka Chemma Chekka

Bhuvanachandra, K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

02

Gunthalakkadi Gundamma

Raj–Koti

03

Guruvaa Guruvaa

Raj–Koti

04

Jummane Tummeda Veta

K. S. Chithra, S. P. Balasubrahmanyam

05

Amba Palikindi Rambha Palikindi

Raj–Koti

06

Premisthe Pranamistha

Raj–Koti