LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mechanic Alludu

Jummane Tummeda Veta

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామ
అదేలే ప్రేమ
జగదేక వీర శూర తరించైనా
సరసాల సాగరాలె మధించైనా
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట

మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా ఆఅ
ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా ఆఆ
పెదవులతొ
కలవమని
అందుకే నే ముందుకొచ్చా
అందినంతా ఆరగిస్తా
రారా రారా రాజచంద్రమ
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో భామ
అదేలే ప్రేమ
సరసాల సాగరాలె మధించైనా
జగదేక వీర శూర తరించైన

సెగలు రగిలె ఒడి బిగిసె రవికె ముడి అది ఏమో
చిలిపి వలపు జడి తగిలి రగిలె ఒడి జవరాలా
వడి వడిగా
ముడిపడని
చెప్పలేకే చేరుకున్నా
ఓపలేకే వేడుకున్నా
రావే రావే రాగమంజరి
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామా
అదేలే ప్రేమ
శృంగార సార్వభౌమా తరించైనా
సరసాల దీవి చేరి సుఖించెయనా

WRITERS

Bhuvana Chandra

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Mechanic Alludu

01

Chekka Chekka Chemma Chekka

Bhuvanachandra, K. S. Chithra, Raj-Koti, S. P. Balasubrahmanyam

02

Gunthalakkadi Gundamma

Raj–Koti

03

Guruvaa Guruvaa

Raj–Koti

04

Jummane Tummeda Veta

K. S. Chithra, S. P. Balasubrahmanyam

05

Amba Palikindi Rambha Palikindi

Raj–Koti

06

Premisthe Pranamistha

Raj–Koti