కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కంచెలు దాటిన ప్రేమను గిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కంచెలు దాటిన ప్రేమను గిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా ఊలే ఈల కొట్టగ కన్నెపిట్టకె కన్నుకొట్టుకోనా
ఓ ఓ అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చటలో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కంచెలు దాటిన ప్రేమను గిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి నాలో ఆగకున్నవి జాజితీగలా నిన్ను అల్లుకోనా
ఓ ఓ చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాపాలే తగ్గించాలి చందనాలు
ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
వాటేసి చేసేస్తాలే వందనాలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కంచెలు దాటిన ప్రేమను గిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కంచెలు దాటిన ప్రేమను గిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను