LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Attaku Yumudu Ammayiki Mogudu (Original Motion...

•

1989

Tinguranga Chakkanamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
టింగు రంగ చక్కనమ్మ చక్కలెంత మక్కువో
చెంగు చెంగు లేడి చూపు కళ్లకెన్ని మత్తులో
దాని బుగ్గలో జాబిలి కొట్టనా జారు కొప్పులో చామంతి పెట్టనా
దాని బుగ్గలో జాబిలి కొట్టనా జారు కొప్పులో చామంతి పెట్టనా

టింగురంగ చక్కనోడు కౌగిలెంత పొక్కిడో
టింగు టింగు రేపలాడు కళ్లకెంత తాకిడో
వాలు సంధ్యలో పూలే కొట్టనా వాని పట్టేసి బుట్టలో పెట్టనా
వాలు సంధ్యలో పూలే కొట్టనా వాని పట్టేసి బుట్టలో పెట్టనా

నీ ఒంపు కొక్క కొంపగట్టి కాపురాలు చేసేయ్యనా
నీ ఒళ్ళు పక్క ఒళ్ళుపెట్టి కన్నె సోకు కాజేయనా
అరె కన్నుకొట్టి కట్టుకున్న కోడెగాడి కేమో కొంగే అలుసంటా
తాపమింక వీడకున్న ఈడుతల్లి కేమో కొంతే తెలుసంటా
సరే నంటే సాయంకాలం చలే తీరిపోదా
అలాగంటే వేళాకోళం శ్రుతే మించిపోదా
టింగురంగ చక్కనమ్మ చక్కలెంత మక్కువో
టింగురంగ చక్కనోడు కౌగిలెంత పొక్కిడో
దాని బుగ్గలో జాబిలి కొట్టనా జారు కొప్పులో చామంతి పెట్టనా
వాలు సంధ్యలో పూలే కొట్టనా వాని పట్టేసి బుట్టలో పెట్టనా

నీ ముట్టడింక అపలేక ముద్దబంతు లిచేయ్యనా
నీ కట్టుడింక తట్టుకుంటూ తందనాల కొచ్చేయ్యనా
తేమ గాలి అంటుకోని ప్రేమ పురాణం చెపుతా రమ్మంటా
తెల్ల చీర కట్టుతప్పు భామాకలాపం ఇపుడే లెమ్మంటా
చలాకీల సయ్యాటల్లో సలామంట నీకు
గులాబీల పూదోటుంది చలో అంట నేనూ

టింగురంగ చక్కనోడు కౌగిలెంత పొక్కిడో
టింగు టింగు రేపలాడు కళ్లకెంత తాకిడో
వాలు సంధ్యలో పూలే కొట్టనా వాని పట్టేసి బుట్టలో పెట్టనా
వాలు సంధ్యలో పూలే కొట్టనా వాని పట్టేసి బుట్టలో పెట్టనా

టింగు రంగ చక్కనమ్మ చక్కలెంత మక్కువో
చెంగు చెంగు లేడి చూపు కళ్లకెన్ని మత్తులో
దాని బుగ్గలో జాబిలి కొట్టనా జారు కొప్పులో చామంతి పెట్టనా
దాని బుగ్గలో జాబిలి కొట్టనా జారు కొప్పులో చామంతి పెట్టనా హో హో హోయ్

WRITERS

VETURI, SHIBU CHAKRAVARTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Attaku Yumudu Ammayiki Mogudu (Original Motion Picture Soundtrack)

1989

01

Shanthi Om Shanthi Are Khaidi

K. Chakravarthy

02

Merupula La La

S. P. Balasubrahmanyam

03

Digu Digu Bhama Aa Prema

S. Janaki, S. P. Balasubrahmanyam

04

Kalalo Pettani Muddulu Pettu

S. Janaki, S. P. Balasubrahmanyam

05

Tinguranga Chakkanamma

S. Janaki, S. P. Balasubrahmanyam