LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allari Alludu

•

2014

Kammani Vodi Bommani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కమ్మని వోడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
అహహహ హాయ్ హాయ్ఓ హో హోం హాయ్ హాయ్
చిమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
ఓహో హోం హాయ్ హాయ్
గొడుగులో రాగం అడుగులో తాళం
నిశాలలో వేసే బాణం రసాలలో తౄణం పానం
కమ్మని వోడి బొమ్మని పెదవిమ్మని అడిగావే

మిడిసి పడకే తొలి సొగసు మొగలి పువ్వ రేఖా
కస బుస కస కసిగా పడగ విడిచి వీరి పడక
పరుచుకున్నాగా పగ వగా ఇదే పదరా
చినుకు పడి చీర జారే మెరుపు మేడా హారమేసే
ఉరుము జాతి లో నడుములయలో చలో లేలో
తడిసె నీ రూపం తళుకులో దీపం
వయస్సులో వానే వస్తే తడి స్వరం చలి జ్వరం
కమ్మని వోడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే

గుబులు గుబులు మొదలగులు పెరిగే వొళ్ళంతా సడే మియా తడే పొడిగా
చిగురు పొగరు చెలి ఫిగరు కేడిగి తుల్లింతా పదే పదే అదే పనిగా
జడ తడిసె జావళీలయి మేడలా దడ తాళమేసే
ఇరుకు ఇరుకు ఉడుకుదుడుకు చలాకీలో
అడిగితే అందం అదరమె బంధం
అయోమయం ఆషాడంలో ప్రియా ప్రియం స్వయంవరం
కమ్మని వోడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
అహహహ హ హ ఓహో హోం హాయ్ హాయ్
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
ఓహో హోం హాయ్ హాయ్
గొడుగులో రాగం అడుగులో తాళం
నిశాలలో వేసే బాణం రసాలలో తౄణం పానం

WRITERS

M KEERAVAANI, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Allari Alludu

2014

01

Raikachooste

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Kammani Vodi Bommani

K. S. Chithra, S. P. Balasubrahmanyam

03

Machali Patnam

M. M. Keeravani

04

Okka Sarre

M. M. Keeravani

05

Chalona Chakkerakeli

M. M. Keeravani

06

Noo Noogu Meesaala

M. M. Keeravani

07

Thoda Thokkidi

M. M. Keeravani