LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allari Alludu

•

2014

Raikachooste

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రైక చూస్తే రాజమండ్రి పైట చూస్తే పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది నైటు
ఇంకా తెల్లవార్లూ మల్లె పూల ఫైటు
అమ్మ తోడు అబ్బా తోడు గుమ్మా పాప
రైక చూస్తే రాజమండ్రి పైట చూస్తే పాలకొల్లు

పంట చేలో పాల పిట్టా వాలగానే ఈలా వేసి దోచేశాడే ఓలమ్మో
కంది చేలో కన్నె లేడీ కాలు పెట్టె వాలు చూసి కాజేసేది ఎట్టామ్మో
మురిపాల మూగ నవ్వు పులకించి పూతకొస్తే
సరసాల సంకురాత్రి తొలి కోడి కూత కొస్తే
రూపాయి రంగు బొమ్మ నీవేలే
ఎక్కు పెట్టాను ఏటవాలు చూపు
చిక్కు చిక్కాని కోచినేడు రేపు
సుక్క తోడు పక్క తోడు చక్కనొడి
మాట చూస్తే మండ పేట పాట చూస్తే ఎంకి పాట

చిత్తరింట్లో సిగ్గు లాగి చిత్తూ చేసే చీకటేలా చిందే సిందే ఓలమ్మో
ఒత్తిడింట్లో ఒళ్ళు తాకి ఒడ్డు చేరే ఈతలోన సింగరాలే నీవయ్యో
జడలోని జాజి పూలు ఒడిలోన బంతులాడే
గుడి కాడ బావి చాటు దొరికింది దొంగ తోడే
పాపాయి పాల ఉంగా నాకేలే
పువ్వు కెవ్వంటే పక్క కెంత ఊపు
ఒళ్ళు జివ్వంటే ఒప్పలేదు కైపు
అడ్డగోలు వంగ వోలు గంగ డోలు
మాట చూస్తే మండ పేట పాట చూస్తే ఎంకి పాట
ఆడి చూపులోన మోగుతుంది ఫ్లూటూ
ఆడి ఊపులోనే బొట్టు ఏరు దాటు
అమ్మ తోడు అబ్బా తోడు గుమ్మా పాప
రైక చూస్తే రాజమండ్రి పైట చూస్తే పాలకొల్లు

WRITERS

M KEERAVAANI, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Allari Alludu

2014

01

Raikachooste

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Kammani Vodi Bommani

K. S. Chithra, S. P. Balasubrahmanyam

03

Machali Patnam

M. M. Keeravani

04

Okka Sarre

M. M. Keeravani

05

Chalona Chakkerakeli

M. M. Keeravani

06

Noo Noogu Meesaala

M. M. Keeravani

07

Thoda Thokkidi

M. M. Keeravani