LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dwaraka

•

2016

Bhajare Nanda Gopala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
మురళీ గాన లోల దూరమేల దిగి రా కృష్ణా
కడలై పొంగుతున్న ప్రేమ లీల కన రా కృష్ణా
అందుకో సంబరాల స్వాగతాల మాలిక
ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మా ఎద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో
మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరినే వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసీ దళానికే ఏల తూగినావయ్యా
కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్యా
మా చీరలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఏం మాయా
భజరే భజరే భజరే భజ భజ భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మాయవి కావని మాధవుడా నిను చేరిన ప్రాణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగ నీ బాట
తీరని వేదన తియ్యని లాలన అన్నీ నీవయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండెలో మోగించ రావయ్యా
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

WRITERS

GAUTHARAJU SRI SAI KIRAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dwaraka

2016

01

Bhajare Nanda Gopala

K. S. Chithra, Sai Karthik, Sri Sai Kiran

02

Adire Dhada Puttinde

Sai Karthik

03

Janthar Manthar

Sai Karthik, Saketh Komanduri

04

Entha Chitram Kada

Rahman, Sai Karthik, Sameera Bharadwaj

05

Allabbi Allabbi

Sai Karthik

From This Artist