LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dwaraka

•

2016

Janthar Manthar

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుందిరా మామ
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో ఎవ్వడికి ఎరుగురా మామ
జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా
మామ మామ మా మామ మమమ మామ
ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా
నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ ఏ ఓ హాంగామా
పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు
మామ మామ మా మామ మమమ మామ

అసలుందో లేదో తెలియని దాని వెంట అరె చీకట్లోన బాణం వేసే వేట
కష్టమైన నష్టమైనా నమ్మకాల మిదమనిసాడే అట
హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా
హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా
హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని
లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
హే జంతర్ మంతర్ గందరగోళం
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
హే జరిగేదంతా చూడాలంటె
ఆపేదెవడ్రా మామ మమమ

ఈ లోకమంతా సుట్టాలే ర మామ
ఈ బతుకంటే వింతలే ర మామ
ఇది మన లో మాట అది మనమేనంట
హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా
హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా
హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని
లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
జంతర్ మంతర్ గందరగోళం
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
హే జరిగేదంతా చూడాలంటె
ఆపేదెవడ్రా మామ మమమ
ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా
నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ ఏ ఓ హంగామా
పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు
మామ మామ మా మామ మమమ

WRITERS

A R RAHMAN, SAI KARTHIK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dwaraka

2016

01

Bhajare Nanda Gopala

K. S. Chithra, Sai Karthik, Sri Sai Kiran

02

Adire Dhada Puttinde

Sai Karthik

03

Janthar Manthar

Sai Karthik, Saketh Komanduri

04

Entha Chitram Kada

Rahman, Sai Karthik, Sameera Bharadwaj

05

Allabbi Allabbi

Sai Karthik

From This Artist