LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Surya vs. Surya

•

2015

Full 2 Masti Re

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
దిమ్మాకు మొత్తం హీట్ అయిందిరా

నైట్ ఏమో చాలా లేట్ అయిందిరా
ప్రపంచం అంతా వద్దన్నా
పోలీసులు వచ్చి పొమ్మన్నా
చెప్పు కుంటూ చియర్స్ ఎత్తుకో బాటిల్స్
దించకుండా వేద్దాం ఫుల్ డోసు

ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే
ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే

బ్లాక్ బోర్డ్ దా మిడ్‌నైట్ చుట్టూరా ఉందిరా
చాక్ పీస్ రా మూన్‌లైట్ ఫ్రెండ్‌షిప్ అని రాయరా
టైమ్ పాస్ గా ప్రతి నైట్ వెల్కమ్ చెప్తోందిరా
ఏ బ్రేక్స్ ఇక లేవంటూ చేసేద్దాం జాతర
ఈ రోజు మిస్ కొట్టినా మనసంతా అదో మాదిరి
మనముంటే పట్ట పగలుగా నవ్వింది అర్ధరాత్రి
చూస్తూ చూస్తూ ఎప్పుడు ఇలా బిగిసింది స్నేహం ఫెవికాల్ లా
ఏజ్ ఏంటి గేజ్ ఏంటి సైజ్ ఏంటి రేంజ్ ఏంటి
ఫ్రెండ్స్ అంటే ఎవడైనా మనలాగే ఉండాలి

ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే
ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే

రాత్రి అయితే రంగుల వేట రమ్మంది రెండో ఆట
ఝుమ్మంది చిలిపి గాలాట పక్కా ఐష్ కర్లే బేటా
జుర్రంటూ సూరిడొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే దాకా
మనదే ఈ కింగ్‌డమ్ అంటూ వేసేద్దాం చట్టా పట్టా
చార్మినార్ సాక్షిగా ప్రాణంలో ప్రాణంగా
మన దోస్తీ నిలవాలి కాలాల చివరనాట

ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే
ఫుల్ టు మస్తీ రే దిల్ కి దోస్తీ రే

WRITERS

SATYA MAHAVEER, DARIVEMULA RAMAJOGAIAH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Surya vs. Surya

2015

01

Prema Santosham

Divya Kumar, Haricharan, Satya Mahaveer

02

Sayantram Aaruki

Satya Mahaveer, Senthil Dass

03

Nee Kosam Nee Kosam

Satya Mahaveer

04

Full 2 Masti Re

Ranjith Govind, Satya Mahaveer

05

Vennellona Mounam

Chinmayi, Karthik, Satya Mahaveer

06

Hrudhayame Oh Meghamalle

Satya Mahaveer

07

Vennellona Mounam

Chinmayi, Karthik, Satya Mahaveer

From This Artist